Tuesday, 3 November 2026

ఆటోడ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస ఈనెల 10న అర్థరాత్రి నుంచి ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది.

హైదరాబాద్

10న ఆటోడ్రైవర్ల సమ్మె

హైదరాబాద్‌: ఆటోడ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస ఈనెల 10న అర్థరాత్రి నుంచి ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ నగరంలో 20 వేల కొత్త ఆటోలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో…