హైదరాబాద్
ఆటోలో డబ్బు….. వివరాలు తెలిపిన పోలీసులు
హైదరాబాద్: నిన్న డీజీపీ కార్యాలయం ముందు ఆటోలో పట్టుబడిన రూ.6.70 కోట్ల రూపాయల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆ డబ్బు తనదేనని ఈరోజు ఉదయం పోలీసులకు లొంగిపోయిన స్థిరాస్తి వ్యాపారి రామారావును ప్రశ్నించిన పోలీసులు ఈ వివరాలు సేకరించారు.…
