Tuesday, 3 November 2026

ఆటోల్లో ప్రయాణించే వారు కూడా అవస్థలు పడ్డారు.

ముఖ్యాంశాలు

వరుస ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): వరుస ఆందోళనలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలంటూ గురువారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడి కొనసాగింది. ఫీజు రియంబర్స్‌మెంటు కొనసాగించాలని, మంత్రివర్గ…