జిల్లా వార్తలు
ఆడపిల్లలను ధైర్యవంతులుగా తయారు చేయాలి
సిరికొండ: తల్లిదండ్రులు తమ పెంపకంలో ఆడపిల్లలకు ధైర్యం నూరిపోయాలని ప్రగతి శీల మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు వి.గోదావరి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవంలో భాగంగా మంగళవారం సిరికొండలో పీవోడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ మహిళాసదస్సు జరిగింది. ఈ సదస్సులో…
