Monday, 2 November 2026

ఆడపిల్లలు పుట్టారని వివాహిత ఆత్మహత్య

కరీంనగర్

ఆడపిల్లలు పుట్టారని వివాహిత ఆత్మహత్య

సిరిసిల్లపట్టణం, జనంసాక్షి : ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారనే ఆవేదనతో సిరిసిల్ల సుభాష్‌నగర్‌కు చెందిన కుసుమ రుచిత (26) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అందరికీ మగబిడ్డలు ఉన్నారు. నాకు ఆడ పిల్లలు పుట్టారని తరచూ కుమిలిపోతుండేదని.. చివరికి…