ఆదిలాబాద్
ఆత్మబలిదానాలు వద్దు..
ఆదిలాబాద్, డిసెంబర్ 7 : ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని ఏ ఒక్కరూ కూడా ఆత్మబలిదానాలను పాల్పడవద్దని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు పిలుపునిచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్మల్ నియోజకవార్గంలోని పలు గ్రామాల్లో ఆయన…
