Tuesday, 3 November 2026

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: అంటున్న బాజిరెడ్డి నేత

కరీంనగర్

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: అంటున్న బాజిరెడ్డి నేత

కరీంనగర్‌: త్వరలో రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన పోతుందని రైతులు, నేతన్నలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత బాజిరెడ్డి గోవర్ధన్‌ భరోసా ఇచ్చారు. మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు. మీకు అండాగా వైఎస్‌ఆర్‌ సీపీ ఉందని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలు…