సీమాంధ్ర
ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్
కడప: కడపలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాఘవేంద్రాచారి (26) బుధవారం అర్థరాత్రి కడప వన్‌టౌన్‌స్టేషన్ పరిధిలోని వీరాస్వామిమండి వీధిలో తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాఘవేంద్రాచారి 2009లో ఏఆర్…
