Tuesday, 3 November 2026

ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌

కడప: కడపలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాఘవేంద్రాచారి (26) బుధవారం అర్థరాత్రి కడప వన్‌టౌన్‌స్టేషన్‌ పరిధిలోని వీరాస్వామిమండి వీధిలో తాను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాఘవేంద్రాచారి 2009లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ గావిధుల్లో చేరాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *