జిల్లా వార్తలు
ఆదర్శంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్
మెదక్, జనవరి 30 (): మెదక్ పట్టణంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి జిల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం స్థానిక ఆటోనగర్ వెల్‌కంబోర్డు నుండి రాందాస్ చౌరాస్తా మీదుగా…
