సీమాంధ్ర
మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
వినుకొండ, జూలై 17 : మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మండల కేంద్రమైన నూజేళ్ల ఏవో రమేష్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆదర్శ రైతులతో సమవేశం నిర్వహించారు. సమావేశంలో రమేష్ రైతులను ఉద్దేశించి…
