వార్తలు
ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
హైదరాబాద్: ఈ నెల 13న ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆ ఒక్కరోజు 23.95 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. ఆ రోజు 97శాతం ఆక్యూపెన్సీ రేషియో నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా…
