Friday, 6 November 2026

ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం

హైదరాబాద్‌: ఈ నెల 13న ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆ ఒక్కరోజు 23.95 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తెలిపారు. ఆ రోజు 97శాతం ఆక్యూపెన్సీ రేషియో నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 88 డిపోల్లో 100 శాతం ఏఆర్‌ నమోదైనట్లు చెప్పారు. 80 ఎళ్ల చరిత్రలో అత్యదిక రోజువారీ ఆదాయం లభించినరోజుగా ఆగస్టు 13 రికార్డు సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *