ఎడిట్ పేజీ
ఈ వేట ఆపమని నినదిద్దాం బాలగోపాల్ స్మృతిలో..
దంతెవాడ జిల్లాలోని సంఘర్షణ ఎప్పటిలాగే భద్రాచలం డివిజన్‌లో ప్రతిధ్వనించడం మొదలైంది. చింతూరు నుంచి వాజేడు దాకా పోలీసులు ఆదివాసులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు రప్పించి అక్రమంగా నిర్భంధించి తీవ్రంగా హింసించి బైండోవర్ చేస్తున్నారు. ఇక్కడే పరిస్థితి ఇట్లా ఉంటే…
