హైదరాబాద్
మావోయిస్టుల పేరుతో ఆదివాసులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుధ్దం చేస్తున్నాయి
హైదరాబాద్: ఆదివాసులపై మావోయిస్టుల పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దం చేస్తున్నాయని వరవరరావు అన్నారు. చల్తీస్ఘడ్ బీజపూర్లోని బాసగూడ, సర్కెగూడలలో క్యాంపులు వేసిన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు ఆదివాసులపై మారణకాండ చేస్తున్నాయని బాసగూడ మారణకాండపై సుప్రింకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని…
