Tuesday, 3 November 2026

మావోయిస్టుల పేరుతో ఆదివాసులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుధ్దం చేస్తున్నాయి

హైదరాబాద్‌: ఆదివాసులపై మావోయిస్టుల  పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దం చేస్తున్నాయని వరవరరావు అన్నారు. చల్తీస్‌ఘడ్‌ బీజపూర్‌లోని బాసగూడ, సర్కెగూడలలో క్యాంపులు వేసిన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ దళాలు ఆదివాసులపై మారణకాండ చేస్తున్నాయని బాసగూడ మారణకాండపై సుప్రింకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చిదంబరం,రమణ్‌సింగ్‌లతో పాటు పోలీసు అధికారులను శిక్షించాలని డిమాండ్‌తో ఈ నెల 31న ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *