Friday, 6 November 2026

ఆధునిక హోదా ఎప్పడు?

ఎడిట్ పేజీ

ప్రాచీనత సరే, ఆధునిక హోదా ఎప్పడు?

తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందన్న వార్త ఒకందకు సంతోషకరం. తెలుగు భాషకు ఏదో అన్యాయం జరిగిపోయిందన్న చర్చ నుంచి విముక్తలమయ్యాము. ప్రాశస్త్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండగలవుగానీ ప్రాచీనత వస్తుగతమైన విషయం. క్లాసికల్‌ అనే పదాన్ని…