హైదరాబాద్
ఆనంద బుద్ధ వీహార ట్రస్టుపై విచారణకు ఆదేశం
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఆనంద బుద్ధ విహార ట్రస్ట్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ను దీనిపై విచారణ జరిపి నివేదికను రెండు నెలలలోగా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్టు వ్యవస్థాపకుడు సి.అంజనేయరెడ్డి,…
