ముఖ్యాంశాలు
ఆనాటి మారణహోమంలోఅమరులకు కేంద్ర మంత్రి నివాళి ఆ ఘటనకు నాలుగేళ్లు పూర్తి!
ముంబయి, నవంబర్ 26 (జనంసాక్షి): ముంబయి మారణహోమంలో మృతి చెందిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు నివాళులర్పించింది. చౌపట్టిలోని పోలీసు జింఖానా మైదానంలో సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే పాల్గొని…
