Featured News
ఆమెకు రహస్యంగా అంతిమ’సంస్కారం’
న్యూఢిల్లీ, డిసెంబర్ 30 (జనంసాక్షి) : కామాంధుల అరాచకానికి బలైపోయిన ఆమెకు ప్రజలు కన్నీటి ధారలతో నివాళులర్పిస్తున్నారు. దేశ రాజధానిలో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ ఆదివారం కూడా ఆందోళనల పర్వం కొనసాగింది. ఉదయమే జంతర్‌మంతర్ వద్దకు పెద్ద సంఖ్యలో…

