Tuesday, 3 November 2026

ఆయన ఆరోపించారు.

వార్తలు

మార్చ్‌తో తెలంగాణ రగిలింది: మధుయాస్కీ

న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమం మళ్లీ రగిలిందని తెలంగాణ మార్చ్‌తో రుజువైందని కాగ్రెస్‌ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ అన్నారు. కవాతుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అడ్డుకోవడంపై వివరణ కోరేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లామన్నారు. అయితే సీఎం తమను పట్టించుకోలేదని ఆయన…

వార్తలు

ఉనికి చాటుకునేందుకే వైఎస్‌ విజయమ్మ దీక్ష: గండ్ర

హైదరాబాద్‌: వైకాపా రాజకీయంగా ఉనికి చాటుకునేందుకే వైఎస్‌ విజయమ్మ దీక్ష చేపట్టారని ప్రభుత్వం చీఫ్‌ విప్‌ గండ్రవెంకట్రమణారెడ్డి విమర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బోధన రుసుములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

వార్తలు

రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను అధిగమిస్తాం

శ్రీకాకుళం : రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతను త్వరలోనే అధిగమిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశఖమంత్రి కోండ్రుమురళి అన్నారు. తిరుపతిలోని రూయా ఆసుపత్రికి, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి నిధులు కేటాయిస్తున్నాట్టు ఆయన వెల్టడించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ప్రతిపక్షాలు…

ఖమ్మం

జమ్మూకాశ్మీర్‌ను రక్షించుకుందాం

ఖమ్మం, జూలై 20: జమ్మూ కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని, దానిని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా ప్రచారక్‌ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీయే ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన…