స్పొర్ట్స్
లండన్ టార్చ్ అందుకోనున్న లక్ష్మి మిట్టల్
లండన్, టార్చ్ 24 (జనంసాక్షి): భారత స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ లండన్ టార్చ్ అందుకోనున్నారు. గేమ్స్ ప్రారంభోత్సవానికి ముందురోజు జరిగే రిలేలో మిట్టల్తో పాటు ఆమన కుమారుడు ఆదిత్య కూడా పాల్గోనున్నాడు. ఒలింపిక్స్ స్టేడియానికి సమీపంలో ఉన్న…
