వార్తలు
హైదరాబాద్‌లో హైఅలర్ట్
హైదరాబాద్: మహరాష్ట్రలో బాంబు పేలుళ్లతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించినట్లు కమిషనర్ అనురాగ్‌శర్మా తెలిపారు. నగరంలో పలు చోట్ల పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

డీఎఫ్‌వో మహమ్మద్ తయ్యబ్ శ్రీకాకుళం, జూలై 19 : జిల్లాలోని అటవీ భూముల్లో ఈ ఏడాది 91 హెక్టార్లలో టేకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి మహమ్మద్ తయ్యబ్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు…