Tuesday, 3 November 2026

ఆయన మంత్రివర్గం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు

సిఎం వైఖరివల్లే సమస్యలు : శంకరరావు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.శంకరరావు మరోమారు ధ్వజమెత్తారు. మంగళవారంనాడు సిఎల్‌పి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఖరి వల్లే రాష్ట్రంలో సమస్యలు పేరుకుపోతున్నాయని విమర్శిం చారు.…