సీమాంధ్ర
కల్తీ బియ్యం అమ్మితే చర్యలు
పామూరు , జూలై 26 : రైస్ మిల్లర్లు కల్తీ బియ్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్‌పెక్టర్ షేక్ షమీద్ హెచ్చరించారు. గురువారం మండలంలోని రైస్‌మిల్లర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యంను కొనుగోలు చేసి…
