Wednesday, 4 November 2026

ఆయన వ్యాఖ్యానించారు.

వార్తలు

యాత్రను అడ్డుకోవడం తగదు: నారాయణ

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వస్తున్నా…మీకోసం యాత్రను తెలంగాణ రాజకీయ ఐకాస నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ పార్టీల సిద్ధాంతాలలో విభేదాలుంటే ఎవరైనా విమర్శించవచ్చని, అయితే ఆ పార్టీ కార్యకలాపాలను…