కరీంనగర్
ఆరవ విడత భూ పంపిణీ
కరీంనగర్, నవంబర్ 9 ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర, మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన 53మంది లబ్దిదారులకు భూ పంపిణీ పత్రాలను శుక్రవారం చొప్పదండి శాసనసభ్యులు సుద్దాల దేవయ్య పంపిణీ చేశారు.…
