Tuesday, 3 November 2026

ఆరుగురికి గాయాలు

జిల్లా వార్తలు

ఆటో బోల్తా, ఆరుగురికి గాయాలు

నవీపేట గ్రామీణం : మండల కేంద్రంలోని కాలార్‌ పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం నవీపేట నుంచి నిజామాబాద్‌ వైపు వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర…