హైదరాబాద్
ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం .జారీ చేసింది. ఇందులో మూడు పట్టభద్రులు, మూడు ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు.…
