Wednesday, 4 November 2026

ఆరు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ  స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం .జారీ చేసింది. ఇందులో మూడు పట్టభద్రులు, మూడు ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *