తెలంగాణ
ఆరు కోట్ల రూపాయలతో పదివేల ఇంకుడు గుంతలు
మేయర్ హైదరాబాద్ : జంటనగరాల్లో ఈ ఏడాది 6 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రజల్ని కోరారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన…
