సీమాంధ్ర
ఆరు ద్విచక్రవాహనాల దగ్ధం
కరెన్సీనగర్, విజయవాడ : ఆంధ్రా లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కోసం వచ్చిన అభ్యర్థులకు చెందిన ఆరు ద్విచక్రవాహనాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కళాశాలలోని దేవయ్య ఆడిటోరియం రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలను విద్యార్థులు పార్కింగ్ చేసి కౌన్సెలింగ్‌కు వెళ్లారు.…
