అంతర్జాతీయం
ఆరేళ్ల పిల్లాడ్ని కాల్చిన నాలుగేళ్ల బుడతడు!
న్యూజెర్సిలో ఘటన వాషింగ్టన్ :ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలున్ని పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన ఘటన న్యూజెర్సిలో చోటుచేసుకుంది. సొమవారం సాయంత్రం ఈ ఘటనలో బాలుడు గాయలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించి పోలీసులు చిన్నారుల వివరాలను…
