హైదరాబాద్
ఆరోగ్యశ్రీ వరప్రదాయని కాదు
మంత్రి డీఎల్ హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పథకం వరప్రదాయని కాదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులతో చర్చిస్తామని ముక్యమంత్రి చెప్పటం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపదని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యంత నిపుణులైన వైద్యులున్నారని..…
