Thursday, 5 November 2026

ఆరోగ్యశ్రీ వరప్రదాయని కాదు

మంత్రి డీఎల్‌
హైదరాబాద్‌ : ఆరోగ్యశ్రీ పథకం వరప్రదాయని కాదని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులతో చర్చిస్తామని ముక్యమంత్రి చెప్పటం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపదని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యంత నిపుణులైన వైద్యులున్నారని.. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేస్తే అందరికీ నాణ్యమైన వైద్యం అందుతుందని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *