Tuesday, 3 November 2026

ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఎవరూ పెదవి విప్పడంలేదు.

జాతీయం

కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ ఆరోగ్యం ఆందోళనకరం?

చెన్నయ్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వైద్యులు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాలేయం, మూత్రపిండాల సమస్యలతో వారం…