Tuesday, 3 November 2026

ఆరోపణలెదుర్కొంటున్న కర్ణాటకలోని

హైదరాబాద్

కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యేకు కోర్టు రిమాండ్‌

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యేకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఎమ్మెల్యే  సురేష్‌కుమార్‌ను ఈరోజు ఏసీబీ పోలీసులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా నిందితునికి 14 రోజుల  రిమాండ్‌ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో…