తెలంగాణ
ఆర్టీఏ తనిఖీ కేంద్రంపై ఏసీబీ దాడి
బిక్కనూర్ : నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి శివారులోని ఆర్టీఏ తనిఖీ కార్యాలయంపై ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ సంజీవరావు ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.…
