ఆదిలాబాద్
ఆర్టీసిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం
ఆదిలాబాద్, డిసెంబర్ 11 : ఈ నెల 22న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని కార్మిక సంఘాలు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఈ ఎన్నికల్లో ఎన్ఎంయు,…
