తెలంగాణ
ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి: ఏకే ఖాన్
బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్): ఆర్టీసీని నష్టాల బారి నుంచి లాభాల బాటలో నడిపించేందుకు నిర్మాణాత్మకమైన కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది కుటుంబ సంరక్షణనిధి సర్వసభ్య సమావేశం కార్యదర్శి డి. అనందం అధ్యక్షతన…
