తెలంగాణ
ఆర్టీసీలో టికెట్ల కుంభకోణంపై విమర్శల వర్షం గుప్పించిన సీపీఎం
హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్టీసీలో జరిగిన టికెట్ల కుంభకోణంపై సీపీఎం విమర్శల వర్శం గుప్పించింది. ఈ వ్యవహారంపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను తొలగించకుండా సీఎం కిరణ్…
