Wednesday, 4 November 2026

ఆర్టీసీలో వందశాతం సమ్మె ఉండదు: బొత్స

హైదరాబాద్

ఆర్టీసీలో వందశాతం సమ్మె ఉండదు: బొత్స

హైదరాబాద్‌: ఆర్టీసీలో వందశాతం సమ్మె ఉండదని బావిస్తున్నట్లు పిసిసి చిఫ్‌ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమ్మె అనివార్యమయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ అంశంలో నేతల వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందించనని తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి నేతలంతా కట్టుబడి ఉండాలని…