తెలంగాణ
ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు విఫలం
హైదరాబాద్ : ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో బస్‌భవన్‌లో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒప్పంద కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ, వేతన సవరణలపై ఎటువంటి హామీ ఇవ్వలేదని ఈయూ, టీఎంయూ సంఘ…
