ఆదిలాబాద్
ఆర్టీసీ డిపోల్లో 5న విజయోత్సవాలు
ఆదిలాబాద్, డిసెంబర్ 30 (): జిల్లాలోని ఆర్టీసీ సంస్థలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐక్యకూటమి ఘన విజయాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని డిపోల్లో జనవరి 5వ తేదీన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ…
