జిల్లా వార్తలు
ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల కమిటీ ఏర్పాటు
బాన్స్‌వాడ: బాన్స్‌వాడ ఆర్టీసీ డిపొ పరిధిలోని కార్మికులు సోమవారం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనాలు బస్టాండు వద్ద ఆగకుండా చర్యలు తీసుకున్నారు. డిపొ మేనేజరు అనీల్‌కుమార్ ఈ కమిటీని ఏర్పాటు చేసి ప్రారంభించారు. నిబంధనల మేరకు…
