Tuesday, 3 November 2026

ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయి: చిదంబరం

జాతీయం

ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయి: చిదంబరం

న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయని , రెండుమూడు నెలల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. కరెంట్‌ ఖాతాలోటు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈ ఏడాది కరెంట్‌ ఖాతా లోటు…