Featured News
ప్రణబ్‌ను అభినందించిన సోనియా, మన్మోహన్
న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా ఇప్పటి వరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రణబ్‌కు 5,80,000పై చిలుకు…

