ఆదిలాబాద్
ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
బోద్: బోధ్ మండలంలోని బాబెర తాండాకు చెందిన జావెద్ సాకారం(35) ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 30న జావెద్ సోదరి వివాహం ఉంది. పెల్లికి సరిపడ డబ్బులు లేకపోవడంతో మనస్ధాపానికి గురైన…
