తెలంగాణ
ఆర్మీ జవాను యాదయ్యకు పలువురి నివాళి
మహబూబ్‌నగర్: శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఆర్మీ జవాను యాదయ్య మృతదేహం ఈరోజు ఉదయం వంగూరు మండలం కొండారెడ్డి గ్రామం చేరుకుంది. జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాములు, నాగం జనార్ధన్‌రెడ్డి, యెన్నం…
