Tuesday, 3 November 2026

ఆర్మీ జవాను యాదయ్యకు పలువురి నివాళి

మహబూబ్‌నగర్‌: శ్రీనగర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఆర్మీ జవాను యాదయ్య మృతదేహం ఈరోజు ఉదయం వంగూరు మండలం కొండారెడ్డి గ్రామం చేరుకుంది. జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాములు, నాగం జనార్ధన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు యాదయ్య మృత దేహానికి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *